గునుకులపల్లి సర్పంచ్‌గా బీజేపీ సర్పంచ్ అభ్యర్థి
KNR: చిగురుమామిడి మండలం గునుకులపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మద్దతుతో పోటీ చేసిన గునుకుల మధుసూదన్ రెడ్డి విజయం సాధించారు. ప్రత్యర్థులపై భారీ మెజారిటీతో గెలుపొంది, సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. మధుసూదన్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తాయి. స్థానిక గ్రామ ప్రజలకు నాయకులు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.