మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేసిన మంత్రి

మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేసిన మంత్రి

KNR: పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా చిగురు మామిడి మండలం సీతారాంపూర్‌లో 5 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించారు. సీతారాంపూర్ నుంచి పర్లపెల్లి వయ పీచుపల్లి బీటీ రోడ్డును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. గ్రామంలో మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అధికారులు పాల్గొన్నారు.