బిడ్డలు పుట్టాలనే కోరుకుందాం: MLA
WGL: బిడ్డలు పుట్టాలనే కోరుకుందామని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. బాలాజీ నగర్లో మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆడపిల్లలను అల్లారు ముద్దుగా పెంచి విజ్ఞానవంతులను చేస్తే సమాజాభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. ఒక తల్లి చదువుకున్న వారు అయితే ఆ ఇల్లుతోపాటు సమాజం బాగుపడుతుందని పేర్కొన్నారు. ఆడపిల్లలు మహాలక్ష్మిలతో సమానం తెలియజేశారు.