ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ అందించిన ఎంపీ

NTR: విజయవాడ రాణిగారితోటలో 17, 18వ డివిజన్లలో ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు. అనంతరం ఎంపీ ఇంటింటికీ వెళ్లి దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు ఫించన్ సొమ్ము అందించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అత్యధికంగా ఫించన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఎంపీ అన్నారు.