రేషన్ బియ్యంతో కార్పొరేటర్ భోజనం

రేషన్ బియ్యంతో కార్పొరేటర్ భోజనం

HYD: సన్నబియ్యం పంపిణీతో నిరుపేదలకు ఎంతో మేలు జరుగుతోందని కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పేర్కొన్నారు. హెచ్ఎఫ్‌నగర్‌లో లబ్ధిదారుడు బాబర్ నివాసంలో పార్టీ నాయకులతో కలిసి సోమవారం సహపంక్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ షరీఫ్, మన్సూర్, ఎక్బాల్, నందునాయక్, అహ్మద్, షేక్ సాబేర్, విష్ణు పాల్గొన్నారు.