బోద వ్యాధి నివారణా కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్

బోద వ్యాధి నివారణా కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్

VZM: గుర్ల మండలం పాలవలసలో ప్రత్యేక బోద వ్యాధి నివారణా కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ప్రారంభించారు. జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులచేత డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రలను కలెక్టర్ వేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొట్నూరి ప్రమీల, డి. ఎం.అండ్ హెచ్ ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.