ఒకే వేదికను పంచుకోనున్న హరీష్ రావు, రేవంత్ రెడ్డి

ఒకే వేదికను పంచుకోనున్న హరీష్ రావు, రేవంత్ రెడ్డి

SDPT: నర్మెటలో నేడు సీఎం రేవంత్ రెడ్డి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఇలాక అయిన సిద్దిపేటలో సీఎం పర్యటిస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తుంది. నిత్యం ఉప్పు, నిప్పుల ఉండే హరీష్ రావు, రేవంత్ రెడ్డి రైతు మహోత్సవం ప్రారంభం కార్యక్రమంలో ఒకే వేదికను పంచుకోనున్నారు. మరి ప్రోటోకాల్ ప్రకారం హరీష్ రావు సీఎంకు స్వాగతం పలుకుతారా లేదా అన్నది చూడాలి.