రేపు విశాఖకు రానున్న సీఎం

రేపు విశాఖకు రానున్న సీఎం

VSP: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు రానున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కాగ్నిజెంట్ భవనానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఆయన కనామిక్ జోన్ భవిష్యత్ ప్రణాళికపై అధికారులతో చర్చలు జరుపుతారు. రేపు సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.