VIDEO: తలపై 100 ట్యూబ్‌లైట్లు పగలగొట్టి రికార్డు

VIDEO: తలపై 100 ట్యూబ్‌లైట్లు పగలగొట్టి రికార్డు

ATP: తాడిపత్రికి చెందిన అయాన్ తైక్వాండో అకాడమీ క్రీడాకారిణి యశస్వి భారతి తలపై 100 ట్యూబ్ లైట్లను పగలగొట్టే సాహస ప్రదర్శనను విజయవంతంగా పూర్తి చేసింది. స్పోర్ట్స్ తైక్వాండో అసోసియేషన్ ప్రెసిడెంట్ శివయ్య, సీఐ శివగంగాధర్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తమ తదుపరి లక్ష్యం గిన్నిస్ వరల్డ్ రికార్డే అని అకాడమీ కార్యదర్శి సాయిబాబా తెలిపారు.