VIDEO: ఉద్యోగం సంపాదించిన యువకులు

VIDEO: ఉద్యోగం సంపాదించిన యువకులు

GNTR: నిన్న విడుదలైన కానిస్టేబుల్ ఫలితాల్లో కొల్లిపరలోని ఏమినేని రవితేజ, శివలూరు గ్రామానికి చెందిన దేశమాల సూర్య అర్హత సాధించి ఉద్యోగం సంపాదించారు. క్వాలిఫై మార్కులు 200 గాను సూర్యకు 141, రవితేజకు 140 వచ్చాయి. మధ్యతరగతి నుంచి వచ్చిన వీరిద్దరు కష్టపడి చదివి ఉద్యోగం పొందారు. దీంతో శనివారం కొల్లిపర ప్రజలు వీరికి అభినందనలు తెలిపారు.