చండ్ర రాజేశ్వరరావు 32వ వర్ధంతి

చండ్ర రాజేశ్వరరావు 32వ వర్ధంతి

NLG: కామ్రేడ్ చండ్ర రాజేశ్వర్ రావు 32వ వర్ధంతి సందర్భంగా  ఇవాళ దేవరకొండ పల్లా పర్వత్ రెడ్డి భవన్ లో ఆయన చిత్ర పటానికి సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి, కలకొండ కాంతయ్యతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు తూం బుచ్చిరెడ్డి, మండల కార్యదర్శి దేప సుదర్శన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.