సరస్వతి దేవాలయంలో ప్రత్యేక పూజలు

సరస్వతి దేవాలయంలో ప్రత్యేక పూజలు

HYD: వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఈస్ట్ ఆనంద్ బాగ్‌లోని సరస్వతి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి జన్మ తిథి కావడంతో పిల్లలకు అక్షరాభ్యాసం జరుపుకోవడం శుభ సూచకమని పండితులు తెలిపారు. ఆలయంలో వేల సంఖ్యలో భక్తులు తమ పిల్లలతో అక్షరాభ్యాసం చేయించారు.