VIDEO: 'నియోజకవర్గ ప్రజలు దౌర్జన్యాలను సహించరు'
KMM: పాలేరు నియోజకవర్గ ప్రజలు బెదిరింపులు, దౌర్జన్యాలను సహించరని మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు కుట్ర చేస్తారని తమకు రెండు మూడు రోజుల ముందే తెలుసన్నారు. ప్రేమపూర్వకంగా అడిగితేనే ఇక్కడి వాళ్లు ఓట్లు వేస్తారన్నారు.