నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించిన అదనపు కలెక్టర్

నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించిన అదనపు కలెక్టర్

MDK: పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క ఎన్నికల సిబ్బందికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో గ్రామపంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.