VIDEO: 'రైతు జిల్లా మహాసభ ర్యాలీ'

VIDEO: 'రైతు జిల్లా మహాసభ ర్యాలీ'

PPM: ఏపీ రైతు సంఘం జిల్లా 9వ మహసభ సందర్భంగా పాలకొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సూర్యనారాయణ మాట్లాడుతూ.. రైతుల కష్టాలను ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. రైతు సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయన్నారు. కోటదుర్గ ఆలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ సాగింది.