శాంతియుతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు: SP
BHPL: జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించిన GP ఎన్నికలు పూర్తిగా శాంతియుత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయని SP సిరిశెట్టి సంకీర్త్ ప్రకటించారు. ప్రజల సహకారం, అధికారుల సమన్వయం, పోలీసు విభాగం కర్తవ్య నిష్ఠతో పని చేయడం ఈ విజయానికి ప్రధాన కారణమని తెలిపారు. భద్రత కోసం అదనపు DSPలు, CIలు, SIలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు 950 మంది వీధిలు నిర్వహించారని తెలిపారు.