INSPIRATION: కేశవ్ బలీరాం హెడ్గేవార్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలీరాం హెడ్గేవార్ దేశభక్తికి నిలువెత్తు రూపం. చిన్నతనం నుంచే స్వాతంత్య్ర కాంక్షతో బ్రిటీష్ పాలనను ఎదిరించారు. హిందూ సమాజాన్ని ఏకం చేయడమే దేశ విముక్తికి మార్గమని నమ్మి, క్రమశిక్షణతో కూడిన 'శాఖ' పద్ధతిని తెచ్చారు. ఆయన నిస్వార్థ సేవ, పట్టుదల నేటికీ లక్షలాది మంది యువతలో దేశభక్తిని రగిలిస్తూ స్ఫూర్తినిస్తున్నాయి.