విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జిల్లాలో బి.ఆర్. నాయుడుని పదవి నుంచి తొలగించాలని YCP నిరసన
➢ రేపు అంతర్ జిల్లాల మహిళ హాకీ ఎంపిక పోటీలు: జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్
➢ మధురవాడలో తల్లి, ఇద్దరు పిల్లలు మిస్సింగ్
➢ కుంచవానిపాలెంలో మిస్టరీ కేసును ఛేదించిన పోలీసులు