తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ పాలచర్లలో వైభవంగా శివాలయం ప్రారంభం
✦ రాజమండ్రి బస్టాండ్‌లో కిక్కిరిసిన ప్రయాణికులు
✦ కాకినాడలో 2 నెలల్లో 27 పశువులను చంపిన పెద్దపులి
✦ గోదావరిలో కొట్టుకొచ్చిన వృద్ధుడి మృతదేహం