దోమల నివారణకు చర్యలు తీసుకున్న అధికారులు

దోమల నివారణకు చర్యలు తీసుకున్న అధికారులు

ప్రకాశం: జిల్లాలోని పొదిలి పట్టణంలోని పలు ప్రాంతాలలో రోజురోజుకు దోమలు పెరిగిపోతున్నాయి. దోమల నివారణకు నగర పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన నగర పంచాయతీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాలలో దోమల నివారణకు కార్మికులతో స్ప్రే చేయించి చర్యలు తీసుకున్నారు.