నెల్లూరు జిల్లా జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ సోమశిలలో 50 TMCలకు చేరిన నీటి మట్టం
✦ వెంకటాచలంలో అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి 
✦ నేటి నుంచి స్పెషల్ ఆధార్ క్యాంప్‌లు 
✦ కావలి సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఇంటూరి
✦ చలపతినగర్‌లో గుండెపోటుతో గర్భిణి స్త్రీ మృతి