కేయూలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిరసన

కేయూలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిరసన

HNK: విశ్వ విద్యాలయంలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విధులు బహిష్కరించి.. కాంట్రాక్ట్ అధ్యాపకులను వెంటనే రెగ్యులర్ చేయాలని నినాదాలు చేపట్టారు. జీఓ 21 రద్దు చేయాలని డిమాండ్ చేశారు.