పెళ్లి అనేది అవుట్‌డేటెడ్: జయా బచ్చన్

పెళ్లి అనేది అవుట్‌డేటెడ్: జయా బచ్చన్

రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ పెళ్లిపై సంచనల వ్యాఖ్యలు చేశారు. తన మనవరాలు నవ్య నవేలి పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని ఓ కార్యక్రమంలో చెప్పారు. పెళ్లి అనేది ఇప్పుడు 'అవుట్‌డేటెడ్ ఇన్‌స్టిట్యూషన్' అని పేర్కొన్నారు. ఇది 'ఢిల్లీ లడ్డూ' లాంటిదని.. తిన్నా, తినకపోయినా బాధపడాల్సిందేనని అన్నారు. ఈ తరం పిల్లలు చాలా స్మార్ట్ అని, లైఫ్ ఎంజాయ్ చేయమని సలహా ఇచ్చారు.