ఎప్‌స్టీన్ కేసు.. కేంద్రమంత్రి కుమార్తెకు ఊరట
ఎప్‌స్టీన్ కేసులో కేంద్రమంత్రి హర్దీప్ పూరి కుమార్తె హిమయానీ పూరికి ఊరట లభించింది. అమెరికన్ లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధం ఉందని నెట్టింట ప్రచారం జరగడంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే సోషల్ మీడియాలో ఉన్న కంటెంట్‌ను 24 గంటల్లోగా తొలగించాలని కోర్టు ఆదేశించింది.