టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుతో బొరగం భేటీ
ELR: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు గాజువాక క్యాంపు కార్యాలయంలో ఇవాళ పోలవరం నియోజకవర్గం కూటమి నాయకులు, రాష్ట్ర ట్రై కార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వెళ్ళగా వాటిని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు.