'సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త'

'సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త'

KRNL: సీజనల్ వ్యాధుల పట్ల తుగ్గలి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయుర్వేద డాక్టర్ జీ.అమర్నాథ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులతో పాటు దగ్గు, జ్వరం, ఆకలి మందగించటం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. శీతాకాలంలో వ్యాధులు ప్రభులే అవకాశం ఎక్కువ ఉందని తెలిపారు.