PACS ఛైర్మన్‌గా నియామకమైన నాయుడు

PACS ఛైర్మన్‌గా నియామకమైన నాయుడు

VZM: ఎస్.కోట PACS ఛైర్మన్‌గా జిఎస్. నాయుడు నియమితులయ్యారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వీరిని నియమిస్తూ జీవోను జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నియమాకానికి సహకరించిన ఎస్.కోట శాసనసభ్యురాలు కోళ్ల లాలిత కుమారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. త్వరలో వీరు ప్రమాణస్వీకారం చేయనున్నారు.