పంచాయతీ ఎన్నికల్లో ఏ అధికారి కీలకమంటే..?

పంచాయతీ ఎన్నికల్లో ఏ అధికారి కీలకమంటే..?

WGL: ఉమ్మడి జిల్లాలో GP ఎన్నికల్లో నిర్వహణలో అధికార యంత్రాంగం కీలక పాత్ర పోషిస్తుంది. రిటర్నింగ్ అధికారి నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, తిరస్కరణ, తుది జాబితా, గుర్తుల కేటాయింపు చూస్తారు. రిటర్నింగ్ అధికారి-2 బ్యాలెట్ పెట్టెలు, పేపర్లు, ఓటర్ జాబితా పర్యవేక్షిస్తారు. పోలింగ్ కేంద్రం పీఓ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఓటింగ్ రోజు OPO కీలకంగా వ్యవహరిస్తారు.