VIDEO: ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

VIDEO: ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

JN: జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులోని సాయిబాబా గుడి వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తి ఆలేరు మండలంకు చెందిన ఐలయ్యగా గుర్తించారు అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.