VIDEO: రైతులకు అండగా ఉంటా: AMC ఛైర్మన్

VIDEO: రైతులకు అండగా ఉంటా: AMC ఛైర్మన్

TPT: కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటోందని శ్రీకాళహస్తి AMC ఛైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు తెలిపారు. టీడీపీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధర, సబ్సిడీ లోన్లు, సంక్షేమ పథకాలు చేరువయ్యేలా పనిచేస్తానన్నారు. తనకు మరోసారి ఛైర్మన్ గా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే బొజ్జల, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కు  ధన్యవాదాలు తెలిపారు.