వడదెబ్బ నివారణపై అవగాహన కార్యక్రమం

వడదెబ్బ నివారణపై అవగాహన కార్యక్రమం

KDP: వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ రాజేశ్ కుమార్ సూచించారు. ఇవాళ బద్వేల్ మండలం తొట్టిగారిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని నందిపల్లెలో నిర్వహించిన చంద్రన్న చికిత్స కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. రైతులు, కూలీలు ఉదయం పనులు ముగించుకొని త్వరగా ఇంటికి చేరుకోవాలన్నారు.