ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎంపీ

ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎంపీ

MHBD: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మహబూబాబాద్ పట్టణంలో మాజీ ఎంపీ మాలోత్ కవిత సందడి చేశారు. రామాస్ స్కూల్ కేంద్రంలో తన కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే శక్తి ఒక ఓటుకే ఉంటుందని, ప్రతి పౌరుడు ఈ హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.