దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

NDL: రాష్ట్ర ప్రజలకు, బనగానపల్లె నియోజకవర్గం ప్రజలకు రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు సోమవారం తెలియజేశారు. ప్రజలు ఐకమత్యంగా కలిసి దీపావళి పండుగను ఘనంగా జరుపుకోవాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. చీకటిపై వెలుగు చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి అని మంత్రి పేర్కొన్నారు.