VIDEO: జగన్ పర్యటనలో రైతులను అడ్డుకున్న పోలీసులు

VIDEO: జగన్ పర్యటనలో రైతులను అడ్డుకున్న పోలీసులు

కృష్ణా: మాజీ సీఎం జగన్‌ను చూసేందుకు పామర్రు నుండి మచిలీపట్నం వెళ్లే నేషనల్ హైవేపైకి భారీగా తరలి వచ్చిన రైతులు, వైసీపీ కార్యకర్తలను పోలీసులు ఈరోజు అడ్డుకోవడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ నాయకుడిని కలుసుకునే హక్కు ఉండగా, పోలీసుల ఈ విధంగా వ్యవహరించడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.