సేవ చేయాలనే తపన ఉండాలి: ఎమ్మెల్యే

సేవ చేయాలనే తపన ఉండాలి: ఎమ్మెల్యే

NLG: అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి సమాజ సేవ చేయాలనే తపన ఉండాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గట్టుప్పల్‌లో సరస్వతి శిశు మందిర్ ప్రైవేటు పాఠశాల భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో కార్పొరేట్ స్థాయిలో పాఠశాలను నిర్మించిన ఇడెం శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే అభినందించారు.