సినీ నటుడు ప్రకాష్ రాజును అరెస్ట్ చేయాలని నిరసనలు

సినీ నటుడు ప్రకాష్ రాజును అరెస్ట్ చేయాలని నిరసనలు

ATP: సినీ నటుడు ప్రకాష్ రాజు ఉద్దేశపూర్వకంగా హిందువులను అవమానించేలా హిందూ దేవి దేవతలను పదేపదే విమర్శలు చేయడం దుర్మార్గమని విశ్వహిందూ పరిషత్ నాయకులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలో స్థానిక పోలీస్ స్టేషన్ కార్యాలయం ముందు విశ్వహిందూ పరిషత్, బీజేపీ నేతలు బైఠాయించి నిరసనలు తెలిపారు. వెంటనే ప్రకాష్ రాజ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.