నెహ్రు సేవలు మరువలేనివి:కలెక్టర్

నెహ్రు సేవలు మరువలేనివి:కలెక్టర్

WNP: స్వాతంత్ర సమరయోధులు, భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కలెక్టర్ ఆదర్శ్ సురభి కొనియాడారు. నెహ్రూ జయంతి సందర్భంగా శుక్రవారం శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాలసధనంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆయన నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.