అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

VSP: రాష్ట్ర BJP అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి పాకా సత్యనారాయణ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. బరిలో నిలిచిన అభ్యర్థులకు ఆయనే నామినేషన్ పత్రాలు అందించనున్నారు. రేపు ఉ.11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్ల స్వీకరణ, 1 గంట నుంచి 2 గంటల వరకు పరిశీలన చేస్తారు. సా. 4 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇస్తామని తెలిపారు.