ప్రజాప్రభుత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి: ఎమ్మెల్యే

ప్రజాప్రభుత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి: ఎమ్మెల్యే

MNCL: రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా CM రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ హాస్పిటల్, ప్రభుత్వ పాఠశాల, కళాశాల భవనాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు.