58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
VZM: జిల్లా గ్రంథాలయ సేవా సంఘం ఆధ్వర్యంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా మాన్సాస్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పీవీజీ రాజు, గ్రంథాలయ కార్యకర్త రెడ్డి రమణల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.