‘వెంటనే పాకిస్థాన్ పౌరులను పంపించండి'

HYD: నగరంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్థాన్ పౌరులను పంపించాలని మహంకాళి జిల్లా కమిటీ బీజేపీ అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్, తదితర నేతలు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు వినతిపత్రం అందజేశారు. పాకిస్థాన్ దేశం నుంచి HYDకు వలస వచ్చి వీసా గడువు ముగిసినా వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నారని అన్నారు. అలాగే అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలను తరలించాలన్నారు.