జూబ్లీహిల్స్‌లో గెలుపు మాదే: బీజేపీ

జూబ్లీహిల్స్‌లో గెలుపు మాదే: బీజేపీ

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు తమదేనని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. తమ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డిని ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది. గెలుపు కోసం పని చేసిన వాళ్లందరికీ ధన్యవాదాలు చెప్పింది. ప్రజల తరపున తమ పార్టీ నిత్యం ప్రజల కోసం పోరాడుతుందని పేర్కొంది.