'ఎన్నికల వేళ నియోజకవర్గంలో ప్రత్యేక నిఘా'

'ఎన్నికల వేళ నియోజకవర్గంలో ప్రత్యేక నిఘా'

SRPT: ప్రతిఒక్కరూ ఎన్నికల నియమావళి పాటించాలని సీఐ చరమంద రాజు అన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఆయన తెలిపారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఘర్షణలు, గొడవలు సృష్టించే వారిపై దృష్టి సారించామన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తామన్నారు.