విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ గుడ్డ సంచులు పంపిణీ చేసిన రాజాం మున్సిపల్ కమీషనర్ రామచంద్రరావు
➢ విజయనగరంలో గురజాడ వర్థంతి సందర్భంగా గౌరవ యాత్ర కార్యక్రమం
➢ మెట్టపల్లిలో స్క్రబ్ టైఫస్ వైరస్‌తో మహిళ మృతి
➢ ఎపీ హైకోర్టు న్యాయమూర్తి మానవేంద్రనాథ్ రాయ్‌ను కలిసిన ఎస్పీ దామోదర్