VIDEO: ‘బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటాం’
KKD: సామర్లకోట మండలం హుస్సేన్ పురంలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురై సర్వస్వం కోల్పోయిన మార్ని చిలకమ్మ కుటుంబాన్ని టీడీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగ్ ఇవాళ పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను రంగనాగ్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ద్వారా పక్కా గృహ నిర్మాణానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.