వైసీపీ రాష్ట్ర ఎంప్లాయిస్ అండ్ పింఛన్ విభాగం సెక్రటరీగాప్రకాష్

వైసీపీ రాష్ట్ర ఎంప్లాయిస్ అండ్ పింఛన్ విభాగం సెక్రటరీగాప్రకాష్

PPM: నియోజకవర్గంలో వైసీపీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు కోరారు. పార్వతీపురం పట్టణానికి చెందిన కాగాన ప్రకాష్‌ను రాష్ట్ర ఎంప్లాయిస్ అండ్ పింఛన్ల విభాగం సెక్రటరీగా నియమించినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్తను కలుపుకుంటూ.. అన్ని కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.