ఎంఎన్‌జే క్యాన్సర్‌ హాస్పిటల్‌లో టెస్టులు కొరత

ఎంఎన్‌జే క్యాన్సర్‌ హాస్పిటల్‌లో టెస్టులు కొరత

HYD: ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌లో కీలక పరికరాలు నెలరోజులుగా పనిచేయక పేద రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిటీ స్కాన్, రేడియేషన్ సేవలు నిలిచిపోవడంతో రోగులను బయట ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. ఈ పరిస్థితులను హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లిన మానవహక్కుల న్యాయవాది రామారావు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.