VIDEO: మిషన్ భగీరథ పనులు పరిశీలించిన ఈఈ

NTR: మంగళవారం సాయంత్రం ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను మిషన్ భగీరథ ఈఈ స్వప్న, డీఈఈ కౌశిక్ పరిశీలించారు. అండర్ గ్రౌండ్ పైప్‌లు వేసాక పూడ్చేటప్పుడు రాళ్లు రాకుండా, మట్టితోనే పుడ్చాలని సూచించారు. రాళ్లు వేస్తే పైప్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందని, రాళ్లు లేకుండా చూడాలని అక్కడి సిబ్బందిని, వర్కర్లను ఆదేశించారు.