VIDEO: కోడుమూరులో నీటి సమస్యపై ముట్టడి

VIDEO: కోడుమూరులో నీటి సమస్యపై ముట్టడి

KRNL: కోడుమూరులో తాగునీటి సమస్యపై శనివారం ప్రజలు పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. కొళాయిల నుంచి డ్రైనేజీ నీరు వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈవోఆర్డీని నిలదీశారు. మురికి నీటితోనే కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. సమస్యను తక్షణం పరిష్కరించకుంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ప్రజల పోరాటానికి సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు.