'ప్రజలకు సమర్థవంతంగా సేవలందించాలి'
SRCL: రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజలకు సమర్థవంతంగా సేవలందించాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగం ద్వారా దేశంలోని ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు కల్పించారన్నారు.